Nehra slams manish Pandey saying that his inability to play under pressure situations is the main reason behind him not getting selected for the Indian team.
#IPL2021
#ManishPandey
#SRH
#KaviyaMaran
#RCB
#SunrisersHyderabad
#ViratKohli
#SRHvsRCB
#RoyalChallengersBangalore
#DavidWarner
#GlennMaxwell
#BhuvneshwarKumar
#DevduttPadikkal
#VijayShankar
#ShahbazAhmed
#Cricket

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండేపై టీమిండియా దిగ్గజ బౌలర్ ఆశిష్ నెహ్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాండే ఆడిన తీరు ఏ మాత్రం బాలేదన్నాడు.